Kalki 2898AD : బుక్ మై షోలో 'కల్కి' ర్యాంపేజ్.. గంటలో అన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయా?
'కల్కి'మూవీ బుక్ మై షోలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గరి నుంచి దేశ వ్యాప్తంగా గంటకి 5 వేల నుంచి 15 వేల చొప్పున టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ముందు ముందు ఈ కౌంట్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
/rtv/media/media_files/2026/03/19/book-my-show-2026-03-19-10-11-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T151706.964.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/revanth-10-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ICC--jpg.webp)