BIG BREAKING : తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఫలితాల్లో BRS తన హవాను చాటుకుంది. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తన దూకుడును ప్రదర్శిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని గడ్డ పోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న మొదటి మున్సిపాలిటీ ఇదే కావడం విశేషం.
భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా ముక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మణిపూర్‌లో సుదీర్ఘ కాలంగా అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగుపడుతుండటంతో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కొలంబియాలో మరో విమాద ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక నేతలతో సహా 15 మంది మృతి చెందారు. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ, భవనంలోని సెల్లార్లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.