Asia Cup: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్..ఆసియా కప్ ట్రోఫీ వస్తోంది.
ఆసియా కప్లో విజయం సాధించిన భారత్కు ట్రోఫీ ఇవ్వకుండా రాద్ధాంతం చేసిన ఏసీసీ చీఫ్ నఖ్వీ ఎట్టకేలకు ట్రోఫీ అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకట్రేండు రోజుల్లో ట్రోఫీని భారత్కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
/rtv/media/media_files/2025/10/01/asia-cup-2025-10-01-07-02-41.jpg)