సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!
BCCI మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయనపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు (ఫిబ్రవరి 5, 2026) చారిత్రక తీర్పునిచ్చింది.
/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
/rtv/media/media_files/2026/02/05/bcci-2026-02-05-21-45-21.jpg)
/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-after-41-years-2025-09-28-18-14-40.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-4-9.jpg)