రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయిన తర్వాత తొలిసారి కలవడంతో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయిన తర్వాత తొలిసారి కలవడంతో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో అన్ స్టాపబుల్ అని కొనియాడారు ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి. హిందూపురంను తను పుట్టినగడ్డలా భావిస్తారని వెల్లడించారు. హిందూపురంను అభివృద్ధిలో దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా నిలపాలన్న ఆశయంతో బాలకృష్ణ పనిచేస్తున్నారన్నారు.
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని ప్రేమను అప్యాయంగా స్వీకరించిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూల దండవేసి దండం పెట్టిన వ్యక్తిని ప్రేమగా హత్తుకున్న బాలయ్య తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్కీ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీ ఎన్నికల బరిలో ఈ సారి ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు, నాందెడ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్రం బృందం ఎన్బీకే 109 నుంచి ఓ కీలక అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తమిళ డైరెక్టర్ రవికుమార్ సీనియర్ హీరో బాలకృష్ణ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూవీ సెట్స్ లో ఎవరు నవ్వినా తట్టుకోలేరని.. వెంటనే కోపగించుకుంటారని అన్నారు. అంతే కాదు నవ్విన వ్యక్తిని పిలిచి మరీ కొడతారు అని బాలయ్య ప్రవర్తన పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి విహారాలు చేస్తూ ఆనందంగా గడుపుతోంది. బికినీ వేసిన ప్రగ్యా జైస్వాల్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే అనే ఆరోపణల్లో నిందితుడైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై చర్యలు తీసుకుందుకు రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగింది. సర్వీసు నుంచి అతడ్ని తొలగించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత.. బాలయ్య NBK109 వర్కింగ్ టైటిల్ తో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. తాజాగా దీని గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. NBK109 లో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.