Bangladesh: కారుతో తొక్కించి.. బంగ్లాదేశ్లో మరో హిందూ దారుణ హత్య
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.
రాజ్బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.
బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. మరో హిందూ యువకుడిని శనివారం దారుణంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపారు. గత 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా పెను కలకలం రేపింది.
బంగ్లాదేశ్లో అరాచకం హద్దులు దాటుతోంది. రక్షణ కల్పించాల్సిన చోటే రాక్షసత్వం రాజ్యమేలుతోంది. సోమవారం (జనవరి 5)న హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెని చిత్రహింసలకు గురిచేశారు.
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. షరియత్పూర్ జిల్లాలో ఖోకన్ చంద్ర దాస్ (50) అనే హిందూ వ్యాపారిపై దుండగులు అమానవీయంగా దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. ఆ దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇతర మతస్తులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. దైవదూషణ చేశాడనే తప్పుడు ఆరోపణలతో ఓ హిందూ యువకుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారు.