Tragic Incident : నాగర్కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నజాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
/rtv/media/media_files/2026/02/28/mp-mallu-ravi-2026-02-28-21-37-55.jpg)
/rtv/media/media_files/2026/02/21/nagarkurnool-district-2026-02-21-17-24-02.jpg)