Trump Plan Leak on Khamenei | ట్రంప్ పద్మవ్యూహంలో చిక్కిన అలీ ఖమేనీ | Israel Strike On Iran | RTV
Israel Missiles Hit Iran | ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్ | Iran US Isarel War | RTV
Ali Khamenei : 35 ఏళ్ల పాలన..ఇరాన్‌ను శాసించిన అలీ ఖమేనీ ప్రస్థానం ఇదే!
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
BIG BREAKING : డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన .. ఇరాన్ సుప్రీం లీడర్ ఖతం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు.
Internet Ban In Iran: ఇరాన్ కమ్యూనికేషన్లో చిమ్మ చీకట్లు: స్టార్‌లింక్‌ని సైతం అడ్డుకుంటున్న ఖమేనీ 'కిల్ స్విచ్'
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఇప్పటికే నిలిపివేసిన ఇరాన్ ప్రభుత్వం, ఇప్పుడు ఎలోన్ మస్క్ 'స్టార్‌లింక్' సేవలను కూడా దూరం చేస్తోంది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ జామర్లు, 'కిల్ స్విచ్' పరికరాలను వినియోగిస్తోంది.
ఖమేనీ ని లేపేయడానికి ట్రంప్ బిగ్ స్కెచ్.. | Trump Big Sketch On Ali Khamenei | US Iran War | RTV
Alie Khamenie: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటిదాకా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఆయన బయటకి రాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్
అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.
/rtv/media/media_files/2026/03/01/ali-khamenei-2026-03-01-07-24-40.jpg)
/rtv/media/media_files/2026/03/01/iran-2026-03-01-06-59-19.jpg)
/rtv/media/media_files/2026/01/13/internet-bandh-2026-01-13-11-07-26.jpg)
/rtv/media/media_files/2025/06/26/ali-khamenie-2025-06-26-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/06/22/abbas-araghchi-2025-06-22-12-55-24.jpg)