Lok Sabha Elections 2024: కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన సూపర్ స్టార్స్..!
చెన్నైలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు రజినీకాంత్, అజిత్, రాధిక, శరత్‌కుమార్ ఓటు వేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు. ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.