Bangladesh: స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం
కాలేజీలో క్లాస్‌లు జరుగుతుండగా చైనాకు చెందిన ఎఫ్-7 శిక్షణ జెట్ విమానం కూలిపోయింది. 19 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. ఢాకా అంతటా 70 మందికి పైగా గాయపడి ఆరు ఆసుపత్రులలో చేరారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పేలుడు మంటలను ఆర్పారు.
/rtv/media/media_files/2026/03/06/sukhoi-su-30-mki-2026-03-06-06-52-03.jpg)
/rtv/media/media_files/2025/07/21/bangladesh-air-force-2025-07-21-18-08-57.jpg)