Air India Flight Crash : ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. వైరల్ అవుతోన్న వీడియో!
అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో లండన్‌కు వెళ్లే ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులోనే మేఘానీనగర్‌లోని ఘోడాసర్ క్యాంప్ సమీపంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/06/12/ZSzOxAy7S187ZCkWhV2R.jpg)
/rtv/media/media_files/2025/06/12/uDB9aj0nLblEYGMLzzBd.jpg)
/rtv/media/media_files/2025/06/12/tV8nDNpDlcys64OoXH2A.jpg)