పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. అఫ్ఘనిస్థాన్ వాటర్ వార్‌కు బలి!
పొరుగు దేశం పాకిస్థాన్‌కు అఫ్ఘానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. 2 దేశాల మధ్య ప్రవహించే కునార్ నదిపై భారీ డ్యామ్‌ల నిర్మాణానికి తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది.
/rtv/media/media_files/2026/03/03/civil-war-2026-03-03-15-38-37.jpg)
/rtv/media/media_files/2025/12/18/latest-telugu-news-2025-12-18-12-12-54.jpg)