Telangana : ప్రారంభం అయిన పదోతరగతి ఎగ్జామ్స్.. విద్యార్ధులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్
తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. ఎగ్జామ్స్కు హాజరవుతున్న విద్యార్ధులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tenth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/10th-jpg.webp)