/rtv/media/media_files/2025/03/03/1x8Y0K9ujbyQrep1gCEi.jpg)
IND vs AUS icc Photograph: (IND vs AUS icc)
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఏయే జట్లు తలపడనున్నాయో ఒక క్లారిటీ వచ్చేసింది. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించి.. ఫస్ట్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలతో ఆడనుంది. టీమిండియా మరోసారి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక గ్రూప్ బీలో టాప్ ప్లేస్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ రెండో సెమీ ఫైనల్ ఆడనుంది.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
Australia hopes of beating India lies on these 3 men
— Troll cricket unlimitedd (@TUnlimitedd) March 2, 2025
They cannot afford to fail. If they do it's practically over. pic.twitter.com/bVAbpPgAYY
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
ముగ్గురు బౌలర్లు ఔట్.. ఆందోళనలో కంగారు
దుబాయ్ వేదికగా మొదటి సెమీ ఫైనల్ మార్చి 4న జరగనుంది. ఈ మ్యాచ్‌లో తలపడటానికి కంగారు భయాందళోనకు గురవుతుంది. ఎందుకంటే స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్ జట్టులో లేకపోవడం వల్ల ఆందోళన చెందుతుంది. ఈ ముగ్గురు బౌలర్లు కూడా మ్యాచ్‌కి ఉండకపోవడంతో ఆస్ట్రేలియా జట్టులో భయం పెరిగింది.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
The 2025 Champions Trophy semi-finals are set 🍿 pic.twitter.com/Vj949ONnMv
— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2025
ఇదిలా ఉండగా టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 250 టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ క్రమంలో 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది.