Anna Hazare : కేజ్రీవాల్ క్లీన్ చిట్.. అన్నా హజారే రియాక్షన్ ఇదే!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం,అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు.
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆరంభం బాగుంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది.
తమిళ చిత్రసీమలో గత కొద్దికాలంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మోదీ నిజంగా నిజాయితీ పరుడే అయితే ఢిల్లీలో మళ్లీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెకు ఊరటనిస్తూ ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ విద్యా కమిషన్ ఒక సంచలన తీపి కబురు అందించింది. ఇకపై ఎంసెట్ (EAPCET) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.