హర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చేరిన నౌక.. ఎలా వచ్చిందో తెలుసా ?
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. పాండ్యాపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో పాండ్యాపై పూణే పోలీసులకు ఫిర్యాదు అందింది
సికింద్రాబాద్‌లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు.
టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ తమ మొక్కును చెల్లించుకున్నారు.
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది.
కుంభమేళాలో ఒక్క ఫోటోతో ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోసలే పెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తన ముస్లిం ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకోవడం పెను సంచలనానికి దారితీసింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల లభ్యత గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన బ్లింకిట్‌లో దాదాపు అన్ని మోడల్స్ అందుబాటులో లేవు.