Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ రిక్రూట్మెంట్ (Bank of Baroda (BOB) SO Recruitment 2024) కోసం నోటిఫికేషన్ (Bank Jobs Notification1) విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల (Jobs) నియామకానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ (Jobs Application) ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ శాఖల్లో 1267 ఖాళీలను భర్తీ చేస్తోంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హత గల అభ్యర్థులు 2025 జనవరి 17 వరకు బ్యాంక ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (https://www.bankofbaroda.in/) రిక్రూట్మెంట్ సంస్థ: బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్ట్ పేరు: (SO) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల సంఖ్య: 1267 పోస్ట్‌లు అప్లికేషన్ ప్రారంభం: 28 డిసెంబర్ 2024 చివరి తేదీ: 17 జనవరి 2025 (11:59 PM) దరఖాస్తు ఫీజు: జనరల్/ OBC/ EWS = 600/- SC/ ST/ PWD: 100/- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్- BOB Job Application Link పరీక్ష విధానం రీజనింగ్ : 25 ప్రశ్నలు, 25 మార్కులు (75 నిమిషాలు)ఇంగ్లీష్ : 25 ప్రశ్నలు, 25 మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలు, 25 మార్కులు వృత్తిపరమైన ప్రశ్నలు: 75 ప్రశ్నలు 150 మార్కులు (75 నిమిషాలు) మొత్తం: 150 ప్రశ్నలు, 225 మార్కులు (150 నిమిషాలు) Also Read : మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు! Bank Of Baroda Bharti 2025 Notification, Apply Link 👇👇https://t.co/cThNZ0pa8A pic.twitter.com/Y0Lv7mAo1x — Rajasthan Govt (Rajasthan Job Update) (@rajasthan_govt) December 28, 2024 Also Read : Game Changer: ట్రైలర్ రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్ సూసైడ్ లెటర్