Pakistan Army Chief Asim Munir :  పాకిస్తాన్ నుంచి దొబ్బేయండి..ఆర్మీ చీఫ్ వార్నింగ్

అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్‌ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్‌లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

New Update
FotoJet (5)

Get out of Pakistan.. Army Chief warns

 Pakistan Army Chief Asim Munir : అమెరికా, ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్‌ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్‌లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రావల్పిండిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మునీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో - పాకిస్తాన్ షియా వర్గాల్లో మునీర్‌ అగ్గిరాజేసినట్లయింది.- ఈ దేశం సృష్టికి మూలం తామేనని షియాలు వాదిస్తున్నారు. ఖమేని హత్య తర్వాత పాకిస్తాన్‌ షియాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.- కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, గిల్గిట్‌లో ఆందోళనకు దిగారు.  షియా నిరసనలు- హింసాత్మక ఘటనలకు దారితీశాయి.- సుమారు 30మంది మృతి  చెందగా వందలాదిమందికి గాయపడ్డారు.

కాగా అటు ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ దాడితో పాటు షియాలను అణచివేసేలా పాకిస్తాన్‌ వ్యవహరిస్తున్న తీరుతో- ఇప్పటికీ పాక్‌లో షియాల ఆగ్రహజ్వాల కొనసాగుతోంది.షియాల ఆందోళనలను అరికట్టేలా పాక్ ఆర్మీ చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై షియా నాయకుడు షేక్ జావెద్‌ ఫైర్ అయ్యారు.- షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. షేక్ జావెద్ వార్నింగ్‌ ఇచ్చారు. 8లక్షమంది ఉన్న దేశ సైన్యంలో 3లక్షలమంది షియాలే అని షేక్ జావెద్ వార్నింగ్‌ ఇచ్చారు.షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.- లేకుంటే పాకిస్తాన్‌ అట్టుడుకుతుంది అంటూ షేక్ జావెద్ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు