Jadcherla : కోడి పోయిందని పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ రూ.కోటి 77 లక్షలు తీసుకున్నారు కొందరు దుండగులు. నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు.
బైక్ 57 సార్లు రాంగ్రూట్లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కింది. ఆ మొత్తం జరిమానా రూ.58,895లకు చేరింది. ఆ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రంగూడకు రాంగ్రూట్లో వెళ్లడంతో జరిమానా పడిందని ట్రాఫిక్ CI తెలిపారు.
ఢిల్లీలో వివాహేతర సంబంధం ఇద్దరితోపాటు కడుపులో బిడ్డని బలితీసుకుంది. సహజీవనం చేసిన వివాహిత అతడిని వదిలేసి తిరిగి భర్త దగ్గరకి పోయిందని ఆమెపై పగ పెంచుకున్నాడు ప్రియుడు. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయగా, భార్యను కాపాడుకునే క్రమంలో భర్త అతడిని చంపేశాడు.
పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లౌవ్రే మ్యూజియంలో ఆదివారం చోరీ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మ్యూజియం నుంచి నెపోలియన్ సామ్రాజ్యానికి చెందిన అపురూప ఆభరణాలను దొంగలు అపహరించారు. వెంటనే మ్యూజియంను మూసివేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రిపూట వాటర్ ట్యాంక్ కూలి తల్లీకొడుకు మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ని హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడు రియాజ్ పోలీసులకు చిక్కి తప్పించుకునే క్రమంలో సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.