Kingdom Movie Lyrical Song: కింగ్డమ్ నుంచి వచ్చేసిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్.. వీడియో చూశారా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న 'కింగ్డమ్' మూవీ నుంచి 'అన్నా అంటూనే' అనే పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ పాటకు సంగీతం అందించారు.