Kannappa: కన్నప్ప నుంచి అదిరే అప్డేట్.. పార్వతీ దేవిగా కాజల్!

మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' కన్నప్ప'. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

New Update

పార్వతీ దేవిగా కాజల్.. 

కన్నప్ప నుంచి హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో స్టార్ హీరోయిన్ కాజల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు తెలిపారు. గోల్డ్ అండ్ వైట్ సారీ, నగలతో కాజల్ పార్వతీ దేవి లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.   

ఈ సినిమాలో ప్రభాస్, శరత్ కుమార్, నయనతార, ముఖేష్ రిషీ, మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శివరాజ్ కుమార్, సంపత్ తో పాటు మంచు విష్ణు కొడుకు, కూతుళ్లు కూడా కీలక  పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25 న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు