Tamannaah: విజయ్‌ తో తమన్నా బ్రేకప్‌?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా తమన్నా తన ఇన్‌ స్టా గ్రామ్‌ లో పెట్టిన ఓ పోస్ట్‌ దానికి ఆజ్యం పోసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
tamannah

tamannah

సినీ ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు,విడాకులు (Divorce) చాలా కామన్‌ అయిపోయాయి. సినీతారల ప్రపంచంలో వారి జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఉంటారు. కానీ మనం అనుకున్నంత తేలికగా అయితే లైఫ్‌ లు ఉండవు. 

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్ తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోయారనే రుమార్లకు ఆజ్యం పోసింది.

Also Read:Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

సినిమాల పరంగా కానీ, కెరీర్‌ పరంగా కానీ ముందుకు  దూసుకుపోతున్న తమన్నా (Tamannah) గత రెండేళ్లుగా నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా ప్రకటించింది. వీరిద్దరూ చాలా సందర్భాల్లో పలు ఈవెంట్స్ , పార్టీలలో జంటగా కనిపించారు. అలాగే.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు కూడా పోస్ట్ చేశారు. అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనీ, తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని భావిస్తున్నారని పలు వార్తలు వినిపించాయి.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తాజాగా తమన్న పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది.అసలు తమన్నా ఏమని పోస్ట్ చేసిందంటే.. ‘ప్రేమించబడడానికి రహస్యం ప్రేమించడమే అని నేను అనుకుంటున్నాను. సరదాగా ఉండడానికి రహస్యం.. ఆసక్తికరంగా ఉండటమే. వేరే వాళ్ళు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరే వాళ్లను అలా చూడాలి. ఒకరి స్నేహం కావాలంటే ముందు మనం వారితో ఫ్రెండ్‌గా ఉండాలి’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా. 

తమన్నా విడిపోయిందా?...

ప్రజంట్ ఈ స్టోరీ వైరల్ అవుతుండటంతో.. ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది.. కొంప తీసి వర్మతో తమన్నా విడిపోయిందా? అంటూ రూమర్స్ మొదలైయ్యాయి. మరి దీని గురించి తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Chicken: ఆరునెలల తరువాత నిందితుణ్ని పట్టించిన చికెన్‌..!

Also Read: Horoscope Today:ఈ రాశుల వారికి ఈరోజు అన్నీ వృథా ఖర్చులే..తగ్గించుకుంటే బెటర్‌!

#telugu-cinema-news #actress-tamannah #vijay-varma #latest-telugu-news #latest telugu news updates #today-news-in-telugu #telugu-film-news #latest tollywood updates
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు