Manchu Mohan Babu: జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని సమాచారం. Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే? దీంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. అయితే డిసెంబర్ 24 వరకు అరెస్టు చేయోద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే ఈ క్రమంలోనే నిన్న మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురి పై ఫిర్యాదు చేయడంతో పాటు , విష్ణు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్న మనోజ్. Also Read: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే!