వైట్ అండ్ గోల్డ్ శారీలో హొయలొలికిస్తున్న బాలీవుడ్ బ్యూటీ గతంలో సేల్స్ గర్ల్‌గా పనిచేసిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. కుటుంబ ఆర్థిక సమస్యలు బాలేక సేల్స్ గర్ల్‌గా పనిచేసిన నోరా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంది. By Kusuma 14 Dec 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/6 కెనడాలో పుట్టిన నోరా ఫతేహి కుటుంబం చాలా పేదరికంలో ఉండేదట. 2/6 ఆర్థిక సమస్యల వల్ల స్కూల్ అయిపోయిన తర్వాత సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేసేదట. 3/6 చదువు పూర్తయిన తర్వాత పార్ట్ టైమ్ జాబ్‌లు, లాటరీ టికెట్లు అమ్మడం వంటివి చేసేది. 4/6 నటి కావాలని కెనడా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది. జూనియర్ ఆర్టిస్ట్, గ్రూప్ డ్యాన్సర్‌గా చేస్తూ.. ఈ రోజు గొప్ప నటిగా ఎదిగింది. 5/6 రోర్ అనే సినిమాలో చిన్ని క్యారెక్టర్‌తో కెరీర్‌ను ప్రారంభించి డిల్బర్ సాంగ్‌తో ఫేమస్ అయ్యింది. 6/6 ఇప్పుడు ఒక్కో సాంగ్‌కి రూ.5 కోట్లు తీసుకుంటున్న నోరా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ అండ్ గోల్డ్ శారీలో ఉండే ఫొటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. #nora-fatehi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి