author image

Seetha Ram

Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
BySeetha Ram

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లైన 45 రోజులకే గుంజాదేవి అనే యువతి తన మామతో కలిసి భర్తను లేపేసింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Hari Hara Veera Mallu Trailer: పులుల్ని వేటాడే బెబ్బులి.. ‘వీరమల్లు’ విధ్వంసం.. ట్రైలర్ గూస్‌బంప్స్
BySeetha Ram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో భారీ హైప్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.Latest News In Telugu | Short News

Road Accident: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
BySeetha Ram

యూపీలోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు బైక్‌ను ఢీకొట్టింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్
BySeetha Ram

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ

Thug Life OTT: ఓటీటీలోకి ‘థగ్‌ లైఫ్‌’.. సైలెంట్‌గా వచ్చేసిన కమల్ హాసన్
BySeetha Ram

కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. Short News | Latest News In Telugu | సినిమా

Bali Boat Capsized: బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు
BySeetha Ram

ఇండోనేషియాలోని రిసార్ట్ ద్వీపం బాలిలో ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. 65 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

HYD Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు
BySeetha Ram

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

IND VS ENG 2ND TEST: తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ
BySeetha Ram

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు
BySeetha Ram

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Delivery Boy Died: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!
BySeetha Ram

ముంబైలో పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు