author image

Seetha Ram

రేపే FLIPKART GOAT SALE ప్రారంభం.. పిచ్చెక్కించే భారీ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లు- ఫుల్ డీటెయిల్స్ ఇవే!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ జూలై 12 నుండి ప్రారంభమై 17 వరకు కొనసాగుతుంది. ప్లస్ సభ్యులకు జూలై 11 నుంచే యాక్సెస్ ఉంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Rajasingh: రాజాసింగ్ రాజీనామా ఆమోదం!
BySeetha Ram

రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Pawan Kalyan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్
BySeetha Ram

YCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు
BySeetha Ram

HYDలోని పాతబస్తీలో సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్‌ చేయడంతో వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Amazon Prime Day Sale 2025: అమెజాన్ బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు
BySeetha Ram

అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్ 2025’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. జూలై 12 నుంచి 14 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు.. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

Telangana Murder: తెలంగాణలో ఘోరం.. భర్తను గొడ్డలితో నరికి ఖతం చేసిన ఇద్దరు భార్యలు
BySeetha Ram

ఇద్దరు భార్యల చేతిలో భర్త హతమైన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

Vivo Flying Drone Camera Phone: వివో అరాచకం భయ్యా.. గాల్లో ఎగిరే డ్రోన్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలివే!
BySeetha Ram

వివో త్వరలో Vivo Jovi V50 5G పేరుతో ఎగిరే డ్రోన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఈ ఏడాది చివరిలో భారత, చైనీస్, యూరోపియన్ మార్కెట్లలో దీనిని రిలీజ్ చేయనుంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu

EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్
BySeetha Ram

తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు
BySeetha Ram

కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ

Vizianagaram: ఏపీలో దారుణం.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. చివరికి!
BySeetha Ram

ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. క్రైం | Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు