author image

Seetha Ram

OG Pawan Kalyan Dialogue: ‘OG’ నుంచి పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్.. వింటే గూస్‌బంప్సే
BySeetha Ram

ఓజీ నుంచి మరో పవర్ ఫుల్ అప్డేట్ వచ్చింది. 'WASHI YO WASHI' డైలాగ్‌తో కూడిన 'OG' మూవీ గ్లింప్స్ విడుదల అయింది. Latest News In Telugu | సినిమా | Short News

KRAMP Teaser: నాన్‌స్టాప్ కిస్సింగ్స్.. K-RAMP టీజర్‌లో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం
BySeetha Ram

నటుడు కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'KRAMP' టీజర్ నేడు విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Latest News In Telugu | సినిమా | Short News

Bigg Boss Contestant: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఘోర ప్రమాదం..
BySeetha Ram

యూట్యూబర్, బిగ్ బాస్ OTT సీజన్ 3 కంటెస్టెంట్ విశాల్ పాండే షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. గాజు ముక్కల వల్ల నరాలు తెగి తీవ్ర గాయాలయ్యాయి. Latest News In Telugu | సినిమా | Short News

IPhone 17 Offers: రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్‌ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!
BySeetha Ram

ఐఫోన్ 17 సిరీస్‌పై అదిరే ఆఫర్లు ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Geyser Offers: కెవ్వు కేక.. రూ.1899లకే గీజర్.. అబ్బబ్బ చలి పుట్టకముందే కొనేయండి బాసూ..
BySeetha Ram

ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో గీజర్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Singer Zubeen Garg Died: ఘోర ప్రమాదం.. స్టార్ సింగర్ మృతి
BySeetha Ram

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ 52 ఏళ్ల వయస్సులో మృతి చెందారు. స్కూబా డైవింగ్ ప్రమాదంలో ఆయన తుదిస్వాస విడిచారు. క్రైం | Latest News In Telugu | సినిమా | Short News

Nano Banana Ai: వాట్సాప్‌లోనే నానో బనాన.. ఫొటోలు ఇలా చేసుకోవచ్చు.. రచ్చ రచ్చే!
BySeetha Ram

నానో బనానాగా సుపరిచితమైన 3D ఫొటోల ట్రెండ్ ఇప్పుడు పెర్‌ప్లెక్సిటీ ఏఐ ద్వారా నేరుగా వాట్సాప్‌లోకే వచ్చింది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Xiaomi Sale 2025: దీపావళికి షియోమి బంపర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, పవర్‌బ్యాంక్స్‌పై కిర్రాక్ ఆఫర్లు..
BySeetha Ram

షియోమీ తన "Diwali With Mi" సేల్ 2025ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమవుతుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Ac Offers: అరాచకం.. ఏసీలపై రూ.46,170 భారీ డిస్కౌంట్.. పరుగో పరుగు..!
BySeetha Ram

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. వోల్టాస్ 1.5 టన్ను 5 స్టార్ స్ప్లిట్ AC రూ.79,990కి బదులుగా రూ.41,990కి లభిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Vivo Y31 5G - Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు మైండ్ బ్లోయింగ్ గురూ..!
BySeetha Ram

vivo తాజాగా Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. Vivo Y31 5G స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 గా ఉంది. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు