ఢిల్లీ నరేలాలో ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఇటుకలు, కత్తితో హత్య చేశారు. డ్రైవర్ నీతూను యజమాని మందలించడంతో ప్రతీకారంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
Seetha Ram
3వ ఆసియన్ యూత్ కబడ్డీ గేమ్స్‌లో భారత కెప్టెన్ ఇషాంత్ రాఠీ టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌తో హ్యాండ్‌షేక్ చేయడానికి నిరాకరించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
‘కె-ర్యాంప్’ నిర్మాత రాజేష్ దండా బూతులతో రెచ్చిపోయారు. తన మూవీపై ఓ వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు ఇస్తుందని తెలిపారు. Latest News In Telugu | సినిమా | Short News
మథుర జిల్లాలోని చౌముహన్ సమీపంలో ఆగ్రా-ఢిల్లీ మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | వైరల్
తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల ఏం జరుగుతుందో జుట్టు నిపుణురాలు డాక్టర్ శివాంగి రాణా తెలిపారు. తెల్ల వెంట్రుకలను పీకడంవల్ల వెంట్రుకల కుదుళ్లకు గాయం అవుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
రిషబ్ పంత్‌ను దక్షిణాఫ్రికా 'ఎ'తో జరగనున్న రెండు అనధికారిక టెస్ట్ (నాలుగు రోజుల) మ్యాచ్‌లకు భారత 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
నవీ ముంబైలోని వాషి, రహేజా రెసిడెన్సీలో దీపావళి రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు 10, 11, 12వ అంతస్తులకు వ్యాపించాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
దివాళీ సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్ లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, విజయ్ సేల్స్ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జిలపై భారీ తగ్గింపులు అందించాయి. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
భారత్ vs ఆస్ట్రేలియా రెండవ వన్డే కోసం టీమ్ ఇండియాలో మార్పులు ఉండవచ్చు. మొదటి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
సీతాపూర్‌కు చెందిన పూజ మిశ్రా, తన భర్త మేనల్లుడు అలోక్‌తో ఏడు నెలల సహజీవనం తర్వాత విడిపోయింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/22/delhi-boy-kidnapped-murdered-by-father-driver-2025-10-22-09-06-30.jpg)
/rtv/media/media_files/2025/10/22/india-kabaddi-captain-ishant-rathee-no-handshake-to-pakistan-captain-for-asia-games-2025-2025-10-22-07-56-01.jpg)
/rtv/media/media_files/2025/10/22/producer-rajesh-danda-2025-10-22-07-10-10.jpg)
/rtv/media/media_files/2025/10/22/mathura-train-accident-around-12-train-coaches-2025-10-22-06-33-11.jpg)
/rtv/media/media_files/2025/10/21/white-hair-control-2025-10-21-17-07-23.jpg)
/rtv/media/media_files/2025/10/21/india-a-squad-for-four-day-matches-against-south-africa-a-announced-2025-10-21-16-33-59.jpg)
/rtv/media/media_files/2025/10/21/navi-mumbai-building-fire-on-diwali-2025-night-four-people-died-2025-10-21-15-51-45.jpg)
/rtv/media/media_files/2025/10/21/ind-vs-aus-2nd-odi-team-india-changes-playing-11-for-second-odi-match-ind-vs-aus-2025-10-21-10-15-37.jpg)
/rtv/media/media_files/2025/10/21/ghaziabad-sitapur-wife-illegal-relationship-with-her-nephew-2025-10-21-09-54-58.jpg)