iQOO కంపెనీ భారీ 10,000mAh బ్యాటరీతో iQOO Pad 5e టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది 12.05 అంగుళాల 2.8K డిస్‌ప్లే.. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
Seetha Ram
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి కొత్త 'lava shark 2' ఫోన్ లాంచ్ అయింది. దీని ధర సుమారు రూ.7,500గా ఉంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News
బీహార్‌లో ఘోరం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
మరోసారి భూకంపం ప్రజలను భయపెట్టింది. భారతదేశం, మయన్మార్, జపాన్, కోరల్ సముద్రంలో భూకంపం సంభవించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | వాతావరణం
ఆస్ట్రేలియాతో విజయం తర్వాత, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
మహిళల ప్రపంచకప్ 2025 కోసం ఇండోర్‌కు వచ్చిన ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
ఆసీస్ తో వన్డే ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో తాజాగా 48వ రోజు ప్రోమో వచ్చింది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్ మాధురికి వార్నింగ్ ఇచ్చారు. Latest News In Telugu | సినిమా | Short News
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకెళ్లారు. Latest News In Telugu | సినిమా | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/26/iqoo-pad-5e-price-2025-10-26-12-27-53.jpg)
/rtv/media/media_files/2025/10/26/lava-shark-2-price-in-india-2025-10-26-12-03-51.jpg)
/rtv/media/media_files/2025/10/26/chhath-puja-tragedy-in-bihar-11-people-including-9-children-killed-2025-10-26-11-18-07.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2024/12/15/WK6qD6t2JOZw6LkGC66W.jpeg)
/rtv/media/media_files/2025/10/25/ro-ko-odi-retirement-2025-10-25-21-33-38.jpg)
/rtv/media/media_files/2025/10/25/australian-women-cricketers-2025-10-25-20-47-22.jpg)
/rtv/media/media_files/2025/10/25/kohli-breaks-sachins-record-2025-10-25-20-28-19.jpg)
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-divvela-madhuri-2025-10-25-18-17-15.jpg)
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-ramya-moksha-eliminate-2025-10-25-17-05-39.jpg)