భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
తన ఒక కొడుకు పేరులో శేఖర్ అనే పేరును చేర్చామని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య, కొడుకుల గురించి మాట్లాడారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఏఐ అభివృద్ధి, ఫీజుల పెంపు ప్రభావం ఈ సారి హెచ్-1బీ వీసాలపై పడింది. దీంతో ఈ ఏడాది హెచ్1 వీసాల ఆమోదం దారుణంగా పడిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ తూర్పు సరిహద్దులో భారీ రక్షణ, పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా సిలిగురిలో మూడు కొత్త ఆర్మీ బేస్ లను ఏర్పాటు చేస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో వెనిజులాపై కత్తి కట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నెపంతో ఆ దేశంపై చాలా రోజులుగా దాడులు చేస్తూనే ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద కొత్త ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా వన్డే పోరు ఈ రోజు నుంచే మొదలవనుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాంచీ వేదికగా మ్యాచ్ జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
టర్రీ తీరంలో రష్యాకు చెందిన ట్యాంకర్లపై దాడులు జరిగాయి. గంటల వ్యవధిలో మానవ రహిత ఆయుధాలు ట్యాంకర్లపై అటాక్ చేశాయి. ఈ దాడులు చేసింది తామేనని ఉక్రెయిన్ ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/02/bsf-2025-12-02-09-43-29.jpg)
/rtv/media/media_files/2025/12/02/musk-1-2025-12-02-08-23-15.jpg)
/rtv/media/media_files/2025/07/24/h1b-2025-07-24-10-36-56.jpg)
/rtv/media/media_files/2025/12/02/cricket-2025-12-02-07-21-57.jpg)
/rtv/media/media_files/2025/11/30/siliguri-2025-11-30-11-29-03.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
/rtv/media/media_files/2025/04/15/eOdO3pnUVtAbbZsTrBqX.jpg)
/rtv/media/media_files/2025/11/30/first-match-2025-11-30-09-09-10.jpg)
/rtv/media/media_files/2025/11/30/virat-2025-11-30-08-05-01.jpg)
/rtv/media/media_files/2025/11/28/ditwa-2025-11-28-12-14-52.jpg)