రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్. ఇక మీదట టికెట్ బుక్ చేసుకున్నాక కూడా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని చెప్పింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
80sలో ఓ ఊపుఊపిన దక్షిణాది నటులు రీసెంట్ గా రీయూనియన్ అయ్యారు. ఫారెస్ట్ అండ్ చిరుత థీమ్ తో ఆడుతూ పాడుతూ గడిపారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ బలంగా మొదలైంది. ప్రారంభం నుంచే లాభాల్లో దూసుకెళుతోంది. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 82,200 పైన ట్రేడవుతుండగా.. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 25,200 వద్ద ఉంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై బురద చల్లాలని ప్రయత్నించిన ప్రతీసారీ పాకిస్తాన్ కు భంగపాటు తప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు, శాంతిభద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా , పాకిస్తాన్ రహస్యంగా ఖనిజాలకు సంబంధించి ఒక కొత్త వ్యూహాత్మక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీంట్లో పాక్ తన దేశం నుంచి అరుదైన ఖనిజాలను అమెరికాకు పంపించనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఓపీటీ ప్రోగ్రామ్ ను పూర్తిగా ఎత్తేయాలని బిల్లును ప్రవేశపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ సుంకాల మోత మోగించారు. ఈ సారి భారీ ట్రక్కులు మీద 25 శాతం సుంకాలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నవంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం అమెరికాలో ఇల్లినాయిస్ , అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇల్లినాయిస్ గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ...ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
శుభమాని మొన్నే నిశ్చితార్ధం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ కారు నిన్న రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు దెబ్బ తిన్నా విజయ్ సేఫ్ గా ఉన్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా ప్రభుత్వానికి నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అధ్యక్షుడు ట్రంప్ షికాగో కు 2.1 బిలియన్ల నిధులను ఆపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
/rtv/media/media_files/2025/10/07/80s-stars-2025-10-07-22-24-14.jpg)
/rtv/media/media_files/3BXMV2CedYmao1iUk39N.jpg)
/rtv/media/media_files/2025/10/07/parvataneni-2025-10-07-10-47-11.jpg)
/rtv/media/media_files/2025/10/07/us-pakistan-2025-10-07-09-37-01.jpg)
/rtv/media/media_files/2025/10/07/us-student-2025-10-07-08-56-21.jpg)
/rtv/media/media_files/2025/10/07/trucks-2025-10-07-07-43-33.jpg)
/rtv/media/media_files/2025/10/07/illinois-2025-10-07-07-14-22.jpg)
/rtv/media/media_files/2025/04/23/0J9kIEgXnuU1yKwCkpxn.jpg)
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)