న్యూయార్క్‌లోని క్వీన్స్ సౌత్ ఓజోన్ సాక్కకలోని దీపావళి బాణాసంచా కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రెండు ఇళ్ళు కాలిపోగా..ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన వ్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచి వేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలిశాయి. అయితే ఇందులో ఒక మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోయారు. కర్నూలు | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
నిన్న నిఫ్టీ ఆల్ టైమ్ హై ని చూసింది. కానీ ఇవాళ అంతకంతా కిందకు పడిపోయింది. ఈరోజు ఉదయం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు ఎర్ర రంగును పూసుకున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
కర్నూలు జిల్లా చిన్న టేకూరులో బస్సు ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని...తరువాత భారీ ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులతో పాటూ బైక్ డ్రైవర్ కూడా మృతి చెందారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
ఆంక్షలకు తలొగ్గేది లేదని అన్న పుతిన్ వ్యాఖ్యలకు..తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలలు ఆగండి తెలుస్తుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటే అమెరికా మద్దతు పూర్తిగా ఉపసంహరించుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాను అరబ్ దేశాలకు మాటిచ్చానని..అందుకే వాళ్ళు అలా చేయలేరని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా నుంచి చమురును కొనడం భారత్ తగ్గించుకుంటుందని వైట్ హౌస్ మరోసారి పునరుద్ఘాటించింది. ట్రంప్ అభ్యర్థన మేరకే వారు ఈ పని చేస్తున్నారని తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మహిళ వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్ళింది. వరుస మూడు ఓటములతో డీలా పడిపోయిన భారత మహిళ జట్టు ఈ గెలుపుతో తమ సత్తా చాటుకున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు తెల్లవారు ఝామున కర్నులు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న టేకూరు దగ్గర ప్రవైట్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. 12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/24/new-york-2025-10-24-23-20-24.jpg)
/rtv/media/media_files/2025/10/24/siri-2025-10-24-22-25-47.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2025/10/24/karnool-bus-2025-10-24-05-46-13.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-2025-10-24-09-38-54.jpg)
/rtv/media/media_files/2025/10/24/trump-vs-putin-2025-10-24-08-57-16.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-netanyahu-2025-09-30-07-43-31.jpg)
/rtv/media/media_files/2025/10/24/trump-2-2025-10-24-07-31-14.jpg)
/rtv/media/media_files/2025/10/24/women-india-2025-10-24-06-22-59.jpg)