అక్రమ వలసల నియంత్రణ కోసం అమెరికా మరో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. తమ దేశానికి వచ్చేవారు, వెళ్ళేవారికి ఫోటోలు తీస్తామని చెబుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్ లో భవనాలు నేలమట్టం అయ్యాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా అధ్యక్షుడే ఈ విషయం చెప్పడం గమనార్హం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఒంటరి జీవితం ఎంతటి పనైనా చేయిస్తుంది. టెకీలను క్యాబ్ డ్రైవర్లుగా కూడా మార్చేస్తుంది. ఏంటి నమ్మడం లేదా. అయితే ఒక్కసారి బెంగళూరు వెళ్ళి చూడండి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టైలే వేరు. ఎక్కడ ఉన్నా అక్కడ తన మార్క్ చూపిస్తారు. ఈ రోజు మలేసియా పర్యటనకు వచ్చిన ఆయన రెడ్ కార్పెట్ స్వాగతంలో తన సిగ్నేచర్ స్టెప్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌పై పాకిస్తాన్ పీకల దాకా కోపంగా ఉంది. అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. సల్మాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రమష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిని నిందితులుగా ఇందులో నమోదు చేశారు. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
పెళ్ళి అయి పిల్లలు ఉన్నా వివాహేతర సంబంధాలు నెరుపుతున్న వారిలో బెంగళూరు అగ్ర స్థానంలో ఉండగా.. ముంబై రెండో స్థానంలో, కోల్‌కతా మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో, పుణె ఐదో స్థానంలో నిలిచాయి.Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజాలో ప్రస్తుతం కాల్పుల విరమణ అమల్లో ఉంది. పాలస్తీనీయులు తిరిగి తమ ప్రదేశాలకు వస్తున్నారు. తమ ఇళ్ళను, సొంతవారిని వెతుక్కుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆఫ్ఘనిస్థాన్ తమతో ఒప్పందానికి రాకపోతే బహిరంగ యుద్ధం తప్పదు అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)
/rtv/media/media_files/2025/10/28/trukey-2025-10-28-07-26-11.jpg)
/rtv/media/media_files/2025/10/28/trump-president-2025-10-28-06-49-20.jpg)
/rtv/media/media_files/2025/10/26/cab-drivers-2025-10-26-22-54-25.jpg)
/rtv/media/media_files/2025/10/26/trump-dance-2025-10-26-11-14-51.jpg)
/rtv/media/media_files/2024/10/22/X0uSiI77Nd4kpcHYxQZY.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
/rtv/media/media_files/2025/10/26/affairs-2025-10-26-09-28-29.jpg)
/rtv/media/media_files/2025/10/26/gaza-2-2025-10-26-07-46-34.jpg)
/rtv/media/media_files/2025/05/03/0JYQGKN7vglvXuxIheTL.jpg)