జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ఏపీతో ఆగిపోతున్ననుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రాపం చూపిస్తోంది. దీని కారణంగా ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కొట్టికురుస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు తెలంగాణ అంతటా స్కూళ్ళు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొత్తానికి అనుకున్నది సాధించారు. భారత్ కు సరఫరా అవుతున్న రష్యా చమురుకు అంతరాయం కలిగించగలిగారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మొంథా తుఫాను రెండు రోజుల పాటూ ఏపీపి వణికించేసింది. భారీ వర్షాలకు భారీగానే ఆస్తి నష్టం సంభవించింది. విపరీతమైన వానలు డిండి జలాశయం ఉప్పొంగి శ్రీశైలం జాతీయ రహదారి దెబ్బతింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
కెనడాలోని ప్రముఖ పంజాబీ సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనికి తామే బాధ్యత వహిస్తున్నామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేయించింది. దీని కోసం 3.21 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కాస్తా విఫలం అయి..ఒక్క కూడా వర్షం పడలేదు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ భారత్ పై మళ్ళీ నోరు పారేసుకున్నారు. ఇండియా చేతిలో ఆఫ్గాన్ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తాజాగా టర్కీలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో...ఇరు దేశాలు మళ్ళీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసా ఫీజులను లక్షల డాలర్లకు పెంచేశారు. ఈ దెబ్బతో యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ డోర్లను క్లోజ్ చేసేశాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/30/melisa-2025-10-30-06-41-42.jpg)
/rtv/media/media_files/2025/10/30/tg-2025-10-30-05-57-31.jpg)
/rtv/media/media_files/2025/10/25/cyclone-montha-2025-10-25-15-21-59.jpg)
/rtv/media/media_files/2025/10/29/russian-oil-2025-10-29-22-57-20.jpg)
/rtv/media/media_files/2025/10/29/srisailam-2025-10-29-22-21-18.jpg)
/rtv/media/media_files/2025/10/29/channi-2025-10-29-10-58-03.jpg)
/rtv/media/media_files/2025/10/29/cloud-seeding-2025-10-29-10-23-52.jpg)
/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
/rtv/media/media_files/2025/10/29/pak-afghan-2-2025-10-29-08-29-09.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)