హెచ్ 1బీ వీసాదారులకు యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. H-1B, H-2A, H-2B, PERM వీసాల ప్రాసెసింగ్ మొదలైందని అనౌన్స్ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ప్రభుత్వ షట్ డౌన్ ఒకవైపు, నాలుగు పెద్ద రాష్ట్రాల ఎన్నికలు మరోవైపు, సుంకాలపై కేసు విచారణ, మాదక ద్రవ్యాల పడవలపై దాడులను వైట్ హౌస్ పరిశీలనతో గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ హాట్ హాట్ గా ఉంది. ముఖ్యంగా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మామ్దానీ మేయర్ గా పోటీ చేస్తుండడం..గెలిచే ఛాన్స్ లు ఎక్కువే ఉండడంతో ఆసక్తిగా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఎన్నో ఏళ్ళ కల నెరవేరిన సమయం...టీమ్ ఇండియా సంబరాల్లో మునిగి తేలుతోంది. తమ విక్టరీని పదేపదే సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందాల్లో మునిగిపోయారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
సెమీఫైనల్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్ ఛాంపియన్ ను మట్టికరిపించి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇస్రో ఈ రోజు మరో కొత్త ప్రయోగం చేపట్టడానికి సిద్ధమైంది. షార్ లో ఈరోజు సాయంత్రం 5.26 గంటలకు ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ను ప్రయోగించనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా అక్కడి కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ లో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/10/11/trump-2025-10-11-16-50-36.jpg)
/rtv/media/media_files/2025/11/04/zohran-2025-11-04-06-59-16.jpg)
/rtv/media/media_files/2025/11/04/team-india-w-2025-11-04-06-28-40.jpg)
/rtv/media/media_files/2025/11/02/finals-2025-11-02-07-51-05.jpg)
/rtv/media/media_files/2025/11/02/jd-2025-11-02-07-25-27.jpg)
/rtv/media/media_files/2025/11/02/isro-2025-11-02-06-55-46.jpg)
/rtv/media/media_files/2025/08/31/white-house-clarifies-2025-08-31-08-21-30.jpg)
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
/rtv/media/media_files/2025/07/13/kerala-cm-pinarayi-vijayan-2025-07-13-19-16-20.jpg)