హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య తన స్వరం మార్చారు. విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
అమెరికా నేతృత్వంలోని గాజా శాంతి ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఆదేశం లభించింది . Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మంచి దోస్తులయిపోయాయి. ఈ రెండూ కలిపి భారత్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ బాంబు పేలుళ్ళ ముఖ్యమైన నిందితుడు, ఉగ్రవాది ఉమర్ నబీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆత్మాహుతి కన్నా ముందు ఈ వీడియో రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ కొత్త ప్రభుత్వం కోసం ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అవుతోంది. ఇందులో మంత్రులతో పాటూ స్పీకర్ పదవి కోసం కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్య, అత్త అవమానించడం వల్లనే అతను ఐబొమ్మను మొదలెట్టాడని చెబుతున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
ఐపీఎల్ 2026కు సంబంధించి రవీంద్ర జడేజా డీల్ సక్సెస్ అయింది. అతను సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ కు చేరుకున్నాడు. ఇక సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/27/h1b-and-green-card-visa-rules-2025-08-27-08-13-47.jpg)
/rtv/media/media_files/2025/11/18/un-2025-11-18-11-49-52.jpg)
/rtv/media/media_files/2025/11/18/bangla-pak-2025-11-18-11-00-02.jpg)
/rtv/media/media_files/2025/11/18/umar-nabi-2025-11-18-10-00-36.jpg)
/rtv/media/media_files/2025/07/02/sheikh-hasina-2025-07-02-15-17-51.jpg)
/rtv/media/media_files/2025/11/18/bihar-politics-2025-11-18-08-38-43.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
/rtv/media/media_files/2025/11/18/delhi-blast-update-2025-11-18-07-41-41.jpg)
/rtv/media/media_files/2025/11/17/ibomma-ravi-2025-11-17-10-32-14.webp)
/rtv/media/media_files/2025/11/15/jadeja-2025-11-15-11-24-35.jpg)