author image

Manogna Alamuru

Panchayat Elections: ఈరోజు నుంచే తొలివిడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్
ByManogna Alamuru

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధం అయింది. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈరోజు నుంచే మొదలవనుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్

Test Cricket: దక్షిణాఫ్రికాతో వైట్ వాష్.. భారత్ టెస్ట్ లను వదిలేస్తోందా? అసలైన క్రికెట్ ఏమౌతోంది?
ByManogna Alamuru

గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా..ఇద్దరి చేతిలోనూ టీమ్ ఇండియా వైట్ వాష్ అయింది. స్వదేశాల్లో టెస్ట్ లలో చిత్తుగా ఓడి విమర్శలు పాలైంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Fire Accident: హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 44 చేరుకున్న మృతుల సంఖ్య
ByManogna Alamuru

హాంకాంగ్ లో భవన సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. థాయ్ పొ జిల్లాలోని ఓ పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

F1 Visa: అమెరికాలో విద్యార్థులకు భారీ ఊరట..ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దు
ByManogna Alamuru

ఉన్నత చదువుల కోసం అమెరికా వచ్చే విద్యార్థులకు ట్రంప్ గవర్నమెంట్ భారీ ఊరటనివ్వనుంది. ఎఫ్-1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు చేయనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Smell Trademark: ఇక ట్రైర్ల నుంచి గులాబీ వాసన.. ట్రేడ్ మార్క్ కూడా వచ్చేసింది!
ByManogna Alamuru

వాహనాలు వెళుతుంటే ఇక మీదట గులాబీ వాసన గుబాళిస్తుంది. ఎందుకంటే వాహనాలకు ఉండే టైర్లు ఇకపై రబ్బర్ వాసన కాకుండా గులాబీ వాసన రానున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pak- Afghan: ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ దాడి.. తొమ్మిది మంది పిల్లలతో సహా పది మంది మృతి
ByManogna Alamuru

ఆఫ్ఘనిస్థాన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ శోక సంద్రంలో మునిగిపోయింది. అక్కడ పాక్ చేసిన దాడులు కారణంగా పది మంది చనిపోయారు. ఇందులో తొమ్మిది మంది పిల్లలే ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Sindh: పాకిస్తాన్ లోని సింధ్ లో హిందూ జనాభా ఎంత? ఈ ప్రావిన్స్ ఎందుకు ముఖ్యమైనది?
ByManogna Alamuru

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ చుట్టూ జరిగిన ఆకస్మిక చర్చ భారత్-పాకిస్తాన్ సంబంధాలలో కొత్త సంచలనం సృష్టించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bangladesh: బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిన నేరస్తులు..గందరగోళంలో దేశం
ByManogna Alamuru

తాత్కాలిక సారథి యూనస్ ప్రభుత్వంలో బంగ్లాదేశ్ లో నేరస్తులు విపరీతంగా పెరిగిపోయారని నివేదికలు చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Bomb Blast: 10 అడుగుల భూగర్భంలో మదర్సా..ఉగ్రవాది ముజమ్మిల్ ప్లాన్ ఏంటి? దీని వెనుక రహస్యం ఏంటి?
ByManogna Alamuru

ఢిల్లీ పేలుళ్ల కేసుల ఒక మదర్సా కొత్త మాడ్యూల్ గా పుట్టుకొచ్చింది. ఉగ్రవాది ముజమ్మిల్ నిర్మించిన ఈ మదర్సా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H1-B Visa: హెచ్ 1 బీ వీసాలపై వెనక్కు తగ్గిన ట్రంప్..గోల్డ్ కార్డ్ ధరలోనూ ఛేంజెస్..
ByManogna Alamuru

హెచ్ 1 బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య తన స్వరం మార్చారు. విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు