కుడా(KUDA) ఛైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారము లో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం జరుగుతుండగా స్టేజ్ పైకి భారీగా కార్యకర్తల నాయకుల భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఆ సమయంలో వేదిక పైన ఉన్న ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం నుంచి పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల బయటపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : Union Govt: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం
Also Read : హనీమూన్‌కి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం
MLC Yanamala Ramakrishna Escape
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం..
— RTV (@RTVnewsnetwork) December 15, 2024
టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడికి ప్రమాదం తప్పింది. Kuda ఛైర్మన్ గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో స్టేజి ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో స్టేజిపై ఎమ్మెల్యేలు పంతం నానాజీ, రాజప్ప, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు… pic.twitter.com/tUsB5jLE6k
Also Read : పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్సీ లేఖ
Also Read : బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్!