Pawan Kalyan: పవన్ ఈజ్ జస్ట్ పొలిటికల్ జోకర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన చిట్టిబాబు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేవలం పొలిటికల్ జోకర్ అని సినీ నిర్మాత చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజీనామాకి పవన్ కళ్యాణ్ కారణమని ఓ విలేకర్ చిట్టిబాబును ప్రశ్నించగా.. ఇలా సమాధానమిచ్చారు. పవన్‌కి మాట్లాడం కూడా రాదన్నారు.

New Update
Pavan Kalyan-Chittibabu

Pavan Kalyan-Chittibabu Photograph: (Pavan Kalyan-Chittibabu)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పావసరం లేదు. స్టార్ హీరోగా ఎదిగిన పవన్ సొంత పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. గతేడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక పొలిటికల్ జోకర్ అని సినీ నిర్మాత, బీజేపీ మెంబర్  చిట్టిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చూడండి: YS Jagan: పేరు చెప్పకుండా బాలయ్యకు జగన్ విషెస్.. ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో మళ్లీ ఏమని ట్వీట్ చేశాడంటే?

ఇది కూడా చూడండి: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!

పవన్‌కి ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదని..

ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి రాజీనామాకి పవన్ కళ్యాణ్ కారణమని ఓ విలేకర్ చిట్టిబాబును ప్రశ్నించారు. దీనికి స్పందించిన పవన్ పవన్‌ది ఏముందని, ఈ రోజు మాట్లాడింది పవన్ రేపు మాట్లాడరని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు. రోజుకి ఒక మాట మాట్లాడతారని, ఆయన కేవలం పొలిటికల్ జోకర్ అని విమర్శించారు. దీంతో నెటిజన్లు చిట్టిబాబుపై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  

ఇది కూడా చూడండి: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ, చంద్రబాబు, రేవంత్- PHOTOS

ఇది కూడా చూడండి: Balayya Padma Bhushan: జై బాలయ్య.. పద్మ భూషణ్ వేళ అభిమానికి బాలయ్య ఫోన్ కాల్ .. పోస్ట్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు