Vijayasai Reddy: పవన్ కళ్యాణ్ సీఎం.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

AP: రాష్ట్రానికి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. నేషనల్ లెవల్‌లో పవన్‌కు పాపులారిటీ ఉందని అన్నారు.

New Update
Vijayasai Reddy: వైసీపీ ఓటమికి కారణం.. విజయసాయిరెడ్డి ఫస్ట్ రియాక్షన్..!

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పవన్‌ కళ్యాణ్ సీఎం కావాలని అన్నారు. పవన్‌ కళ్యాణ్ నాయకత్వం వహించాలని సూచనలు చేశారు. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ చురకలు అంటించారు. పవన్‌ కళ్యాణ్‌కే నేషనల్‌ పాపులారిటీ, రాష్ట్రాన్ని లీడ్‌ చేసే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకుల్లో అత్యంత ఆదర్శమైన వ్యక్తి పవన్‌ కళ్యాణ్ అని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇది కూడా చదవండి: BREAKING: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్!

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

ఇది కూడా చదవండి: రఘురామ కృష్ణం రాజుకు క్యాబినెట్ ర్యాంక్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఇది కూడా చదవండి: కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు