ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు! ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్ డిసెంబర్ 4 నుంచి ప్రారంభం Also Read: యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా ఇందులో భాగంగా బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్‌సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం డిసెంబర్ 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీజు, అర్హతలు, వయోపరిమితి సహా ఇతర వివరాలను ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.