తెలంగాణలో దంచికొడుతున్న వానలు..జిల్లాలో టెన్షన్..టెన్షన్
కొద్ది రోజులగా తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా జిల్లాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Telangana-rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachalam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sindhu-madar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/heavy-rains-in-khammam-combined-dist-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jalagam-fet-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bhadrachalam-Godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-weather-update-hyderabad-and-badradi-kothagudem-heavy-rains-in-telangana-kcr-puts-officials-on-alert-govt-officers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachelam.jpg)