Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌ను ఖడించిన తుమ్మల నాగేశ్వరరావు
చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు నాయుడ్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.
ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్లో దళితబంధు చిచ్చు రేపింది. అక్కడ రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారింది.
తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు హార్ట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఆసంతృప్తి నేతలంతా ఇతర పార్టీలోకి క్యూ కడుతుంటే.. అధికార పార్టీ మాత్రం ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే నిధులను మంజూరు చేసింది.
తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని.. పై అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని.. తన కుటుంబానికి మద్దతుగా నిలవండంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే హోంగార్డు మెసేజ్ తీవ్ర కలకలం రేపుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాయనపేటలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వివాహిత మృతి చెందింది. కాగా వాగులో మృతదేహాన్ని మోస్తూ వాగు దాటించారు గ్రామస్తులు.
కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్‌లు పడ్డాయి. జాతక రీత్యా ఆరో తేదీన కలిసిరాకపోవడంతో చేరికను వాయిదా వేసుకోవాలని తుమ్మలకు జ్యోతిష్య పండితులు సూచించారట. జ్యోతిష్యాన్ని తప్పక పాటించే తుమ్మల ఇక చేసేదేమీ లేక తన చేరికను వాయిదా వేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరినట్లు తెలుస్తుంది. తుమ్మల మనవిని మన్నించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈనెల 17వ తేదికి తన చేరికను వాయిదా వేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. భట్టి,చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గిరిజన తండా - కాంగ్రెస్‌కు అండ ట్యాగ్ లైన్ పేరిట నెట్టింట్లో వీరి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.
ఖమ్మంలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. జంపింగ్ జపాంగ్‌లతో స్టే్ట్ లుక్ అంతా ఖమ్మంపై పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నేతలు.. పార్టీ అధినేత ముఖం చాటేయడంతో ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గం అంతా కాంగ్రెస్‌లో పార్టీలో చేరగా.. ఇప్పుడు మరో నేత కూడా ఆయన మార్గంలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.
కాపురమన్నాక భార్యభర్తల మధ్య సవాలక్ష నమస్యలు వస్తాయి..పోతాయి. ప్రతి విషయాన్ని సాగీదీస్తే సంసారం సజావుగా ఉండదు. అయితే ఓ భర్త.. భార్యను హత్య చేయడానికి తెగించాడు. పిలిచిన వెంటనే కాపురానికి రాలేదని కక్షతో భార్యను కిరాతకంగా దాడి చేశారు. అడ్డం వచ్చిన వారినిసైతం వదలేదు.