Telangana: కాకా నువ్ కేక.. ఆయన మీసం పొడవెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటకు చెందిన సూరిబాబు 20 ఏళ్లుగా మీసాలను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని మీసాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 అడుగులకుపైగా పొడవుంది. ఇంకా ఐదు అడుగులు మీసాలు పెంచి రికార్డ్ సాధించాలన్నదే తన లక్ష్యం అని సూరిబాబు తెలిపాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/komati-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Long-moustache-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-44-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/MP-Elections-Telangana--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ww-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/knk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ration-Cards-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sss-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-73-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/fake-medicine--jpg.webp)