ED on MLA KTR: కేటీఆర్‌పై కేసు?
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తోంది. రేపు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట కవితను ఈడీ హాజరుపరచనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చేరుకున్నారు. వారిని కవిత నివాసంలోని ఈడీ అధికారులు అనుమతించలేదు. దీంతో కవిత ఇంటి ముందు ధర్నాకు దిగారు కేటీఆర్.
రూ. 1588 కోట్ల విరాళాలతో ఎలక్టోరల్ బాండ్స్‌లో మేఘా సంస్థ రికార్డు సృష్టించింది. ఇది ఓవరాల్ గా సెకండ్ ప్లేస్. 763 పేజీలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంది. ఈ బాండ్లలో రూ.11,562 కోట్లతో బీజేపీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పీఎస్‌లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పథకాల్లో ఘోరంగా విఫలమైందంటూ నిప్పులు చెరిగారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పకపోతే వాళ్లలో నిర్లక్ష్యం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరుతామని తన వద్దకు వచ్చారని బండి సంజయ్ అన్నారు. వాళ్ళను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆయన తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు తెలిపింది.