TMC ఎంపీకి బెంగాల్ గవర్నర్ వార్నింగ్..!
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలను పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. రాజ్ భవన్లో ఆయుధాలు ఇస్తున్నారని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆరోపణలు నిరాధారమని.. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
/rtv/media/media_files/2026/03/05/ananda-bose-resigns-2026-03-05-20-52-00.jpg)
/rtv/media/media_files/2025/11/16/west-bengal-governor-2025-11-16-16-52-06.jpg)