ISRAEL Vs IRAN : గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి.. 22మంది మృతి!
ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-31-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/israel-jpg.webp)