భగవంత్‌కేసరి రీమేక్‌లో విజయ్ దళపతి | Vijay As Ex-Cop | RTV
భగవంత్‌కేసరి రీమేక్‌లో విజయ తలపతి | Vijay As Ex-Cop | Pooja Hegde | RTV - Bala Krishna Movie Bhagavanth Kesari gets remade in TamilFilm | వీడియోలు | Entertainment
భగవంత్‌కేసరి రీమేక్‌లో విజయ తలపతి | Vijay As Ex-Cop | Pooja Hegde | RTV - Bala Krishna Movie Bhagavanth Kesari gets remade in TamilFilm | వీడియోలు | Entertainment
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
తమిళ స్టార్ తలపతి విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 288 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
నటి కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికరంగా బదులిచ్చింది. చిరంజీవి, దళపతి విజయ్‌లలో ఎవరి డాన్స్ ఇష్టమని అడగగా.. తన ఫేవరెట్ డ్యాన్సర్ విజయ్ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.