Priyanka Chopra: 'వారణాసి'పై టాప్ సీక్రెట్ చెప్పేసిన ప్రియాంకా చోప్రా..
SS రాజమౌళి “వారణాసి” టైటిల్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ప్రియాంకా చోప్రా తెలుగు డైలాగ్స్ డబ్బింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. 2027 సమ్మర్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
/rtv/media/media_files/2025/11/19/priyanka-chopra-2025-11-19-10-56-33.jpg)