Trisha: 'ఐ యాం సారీ' వెనక్కి తగ్గిన మన్సూర్.. త్రిషా రియాక్షన్ ఇదే!
త్రిషాపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌లో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో మన్సూర్ త్రిషాకు బహిరంగంగా సారీ చెప్పాడు. మన్సూర్ సారీపై త్రిషా రియాక్ట్ అయ్యింది. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-06T095637.029-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-mansoor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T094559.904-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T114634.412-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/trisha-jpg.webp)